నటి చౌరాసియాపై దాడి కేసు మిస్టరీ వీడింది. ఎట్టకేలకు పోలీసులు దాడి చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో ఆమె జాగింగ్ చేస్తుండగా ఓ అగంతకుడు అమెపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కొని పరారయినా నిందితుడ్ని బాబుగా పోలీసులు గుర్తించారు. అతడు సినిమా సెట్లలో లైట్స్ వేసే వ్యక్తిగా గుర్తించారు. నటి సెల్ ఫోన్ సిగ్నల్ వలనే బాబును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.. శుక్రవారం సాయంత్రం అతడిని…
కేబీఆర్ ఘటనపై నటి చౌరాసియా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటిలాగే కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కి వెళ్ళానని.. పార్క్ నుంచి బయటకు వస్తుంటే… ఒక వ్యక్తి తనపై దాడి చేశాడని తెలిపింది చౌరాసియా. తన మొబైల్ ఫోన్, డైమండ్ రింగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడని.. అప్పుడే తన మొహం పై గుద్దాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన దగ్గర డబ్బులు లేవు… ఫోన్ పే చేస్తాను… నెంబర్ చెప్పమని అడిగానని… అదే టైం లో…