Kantara Movie: ‘కాంతారా’తో గూస్ బంప్స్ వచ్చాయంటున్న గ్రీక్ గాడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara Movie: రిషబ్ శెట్టి నటించిన కన్నడ సినిమా ‘కాంతారా’కు అన్ని చోట్లా చక్కటి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 9న విడుదల కాగా అంతకు ముందే నవంబర్ 24న కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. థియేటర్లలో వీరతాండవం చేసిన ‘కాంతారా’కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో జననీరాజనం లభించింది. ఈ చిత్రాన్ని చూసిన హృతిక్ రోషన్ క్లైమాక్స్‌ని మెచ్చుకోవడమే కాదు గూస్బంప్స్ తెప్పించిందంటూ ట్వీట్ చేశాడు. సినిమా చూసిన తర్వాత ట్విట్టర్లో రిషబ్ శెట్టి నమ్మకం సినిమాను అసాధారణమైనదిగా చేసింది. కథతో పాటు దర్శకత్వం, నటన ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక క్లైమాక్స్ అయితే తనకు గూస్బంప్స్ తెప్పించిందంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ప్రభాస్, సుదీప్, ధనుష్, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కాంతారా’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు ఆ జాబితాలో హృతిక్ పేరు కూడా చేరింది.
Learnt so much by watching #Kantara. The power of @shetty_rishab’s conviction makes the film extraordinary. Top notch storytelling, direction & acting. The peak climax transformation gave me goosebumps 🤯 Respect & kudos to the team 👏🏻
Also Read
- Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా బడ్జెట్ లెక్కలివే!
- Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
- Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ - శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
- Buchi Babu: అచ్చియమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
— Hrithik Roshan (@iHrithik) December 11, 2022
Read Also: Gopichand: శోభన్ బాబు టైటిల్ తో గోపీచంద్
తాజావార్తలు
-
Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బడ్జెట్ లెక్కలివే!
-
INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
-
Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..
-
NEET UG 2026: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు వచ్చేశాయి! ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
-
Bhatti Vikramarka : చరిత్రను, భవిష్యత్తును గుండెకు హత్తుకున్న నగరం హైదరాబాద్
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!