Ileana: బేబీ బంప్ తో డిఫరెంట్ యాంగిల్స్ లో ఫొటోస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఆడియన్స్ కి ఇప్పుడు అంటే కృతి శెట్టి, శ్రీలీల, పూజా హెగ్డే, సంయుక్త మీనన్, రష్మిక లాంటి హీరోయిన్స్ క్రష్ లిస్టులో ఉన్నారు కానీ ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక పదేళ్ల క్రితం మాత్రం ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకే ఒక్క సెలబ్రిటీ క్రష్ ఇలియానా మాత్రమే. నాజూకు నడుముతో ఈ గోవా బ్యూటీ యూత్ ని తనకి ఫిదా అయ్యేలా చేసింది. స్టార్ హీరోస్ అందరి పక్కన నటించిన ఈ గ్లామర్ క్వీన్ సౌత్ నుంచి నార్త్ కి షిఫ్ట్ అయ్యి కెరీర్ కి ఎండ్ కార్డ్ పడేలా చేసుకుంది. సినిమా అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోస్ ని డంప్ చేస్తూ ఫాన్స్ కి కిక్ ఇచ్చే ఇలియానా, ఇటీవలే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ న్యూస్ అయితే చెప్పింది కానీ తన బేబీకి తండ్రి ఎవరు అనేది ఇలియానా రివీల్ చెయ్యలేదు.
ఇలియానా, హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ ని నిజం చేస్తూ గత ఏడాది మాల్దీవ్స్ లో జరిగిన కత్రినా పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో ఇలియానా, సెబాస్టియన్ తో కలిసి కనిపించింది. ఈ ఇద్దరి పెళ్లి విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. పెళ్లి వార్త చెప్పకుండానే ఇలియానా ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పడంతో ఫాన్స్ షాక్ అయ్యారు. ప్రెగ్నెన్సీ న్యూస్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇలియానా బేబీ బంప్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం స్టార్ట్ చేసింది. లేటెస్ట్ గా బ్లాక్ డ్రెస్ లో ‘మిర్రర్ సెల్ఫీ’లని ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఇలియానా ‘యాంగిల్స్’ అంటూ కోట్ చేసింది. ఇలియానా పోస్ట్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Idupu Kayitham : 'ఇడుపు కాయితం' చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
- Suhas: "చేతిలో కత్తి.. కళ్లలో కసి!" ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
తాజావార్తలు
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!