తెలుగు ఆడియన్స్ కి ఇప్పుడు అంటే కృతి శెట్టి, శ్రీలీల, పూజా హెగ్డే, సంయుక్త మీనన్, రష్మిక లాంటి హీరోయిన్స్ క్రష్ లిస్టులో ఉన్నారు కానీ ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక పదేళ్ల క్రితం మాత్రం ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకే ఒక్క సెలబ్రిటీ క్రష్ ఇలియానా మాత్రమే. నాజూకు నడుముతో ఈ గోవా బ్యూటీ యూత్ ని తనకి ఫిదా అయ్యేలా చేసింది. స్టార్ హీరోస్ అందరి పక్కన నటించిన ఈ గ్లామర్ క్వీన్…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ‘ఇలియానా’. హీరో ఎవరు అనే ప్రశ్నతో సంబంధం లేకుండా ఇలియానా అందాలని చూడడానికి థియేటర్స్ కి వెళ్లే ఫాన్స్ ఆమె సొంతం. గ్లామర్ క్వీన్ గా యూత్ హార్ట్స్ ని కొన్నేళ్ల పాటు రూల్ చేసిన ఇలియానా ఇప్పుడు సైలెంట్ అయిపొయింది. సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని వదిలేసి ఇలియానా బాలీవుడ్ పై మనసు పారేసుకోని…