కొండలెక్కి అర్ధనగ్నంగా ఆ పని చేసిన హీరో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకపక్క హీరోగా , మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఈ హీరో ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి నేచర్ ని ఎంజాయ్ చేసే పనిలో పడ్డాడు. గత కొన్ని రోజుల నుంచి జిమ్ లో కష్టపడుతూ సిక్స్ ప్యాక్ ని మెయింటైన్ చేస్తున్న ఈ హీరో వెకేషన్ లోను తన ఫిట్ నెస్ ని వదలలేదు.. ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఇదుగో ఇలా వర్క్ అవుట్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. రోజు తన వెకేషన్ ఫోటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్న ఈ హీరో తాజాగా ఒక వీడియోను షేర్ చేసాడు. కొండపైకి ఎక్కి.. షర్ట్ లేకుండా పుషప్స్ (బస్కీలు) తీస్తూ కనిపించాడు. అంత ఎత్తైన ప్రదేశంలో చొక్కా కూడా లేకుండా నవదీప్ సాహసం చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోకు నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు.. దేనికోసం అన్నా ఇంత కష్టపడుతున్నావు అని కొందరు.. వావ్ ఫిట్ నెస్ ఫ్రీక్ అని మరికొందరు.. జిమ్ సరిపోక రాళ్లు కూడా వాడేస్తున్నావా బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నవదీప్ ఎందుకు ఇంతగా కష్టపడుతున్నాడు.. ఈ లుక్ ఏదైనా సినిమా కోసమా ..? లేక వెబ్ సిరీస్ కోసమా అనేది తెలియాలంటే.. నవదీప్ క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.
Also Read
#baskibaalraj pic.twitter.com/k1ysdMa8B4
— Navdeep (@pnavdeep26) December 4, 2021
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!