Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Here Is The Fact Check On Pushpa 2 Latest Leaked Photo

Pushpa 2: ఆమె అసలు ‘రష్మిక కాదు ‘ఇషా’

Published Date :May 20, 2023 , 10:15 am
By Shiva Kranthi
Pushpa 2: ఆమె అసలు ‘రష్మిక కాదు ‘ఇషా’
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. ముఖ్యంగా సినిమా లీకులతో ఫ్యాన్స్‌ రచ్చ చేస్తుంటారు. తాజాగా పుష్ప2 నుంచి ఓ లీక్ బయటికొచ్చిందంటూ నానా రచ్చ చేస్తున్నారు. అచ్చు రష్మిక లాగే ఉండే ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. పుష్ప 2లో శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోయినట్టుగా ఉందని ఆ ఫోటోని వైరల్ చేశారు. దీంతో ఇదేం ట్విస్ట్‌రా బాబు అంటూ బన్నీ ఫ్యాన్స్ హోరెత్తిపోయారు. మొదటి నుంచి కూడా పుష్ప 2 లో రష్మిక పాత్ర చనిపోతుందని, కొత్త హీరోయిన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అందుకు ఈ ఫోటోనే సాక్ష్యం అని చెప్పుకొచ్చారు కానీ ఇందులో అసలు ఏ మాత్రం నిజం లేదు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్టు.. ఓ మరాఠీ సినిమాలోని షార్ట్‌ను చూపించి.. శ్రీవల్లిని లేపేసినట్టుగా వైరల్ చేశారు.

“నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నాయ్ కొంచ” అనే మరాఠీ సినిమా 2022లో రిలీజ్ అయ్యింది. ఇందులో హీరోయిన్ ఇషా దనేకర్ అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో ఇషా దనేకర్ పాత్ర చనిపోతోంది. ఈ సినిమాలోని ఫోటో క్లిక్ కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి పుష్ప 2 సినిమాలోనిది అంటూ ప్రచారం చేస్తున్నారు. రష్మికకి ఇషాకి దగ్గర పోలికతో ఉండడంతో, ఆమె క్లోజప్ లో రష్మికలా కనిపించి ఉంటుంది. అసలు నిజం ఇదే తప్పా.. పుష్ప2 నుంచి ఎలాంటి లీకులు, ఎలాంటి ఫోటోలు బయటికి రాలేదు. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పార్ట్ వన్ కంటే భారీగా పార్ట్‌2ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్‌లో పుష్ప2 రిలీజ్ కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • pushpa 2
  • Pushpa 2 Leaked Photos
  • Rashmika
  • Rashmika Mandanna
  • Rashmika Pushpa 2

తాజావార్తలు

  • CM Chandrababu: సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ.. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం.!

  • RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

  • Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!

  • BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

  • Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions