స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. ముఖ్యంగా సినిమా లీకులతో ఫ్యాన్స్ రచ్చ చేస్తుంటారు. తాజాగా పుష్ప2 నుంచి ఓ లీక్ బయటికొచ్చిందంటూ నానా రచ్చ చేస్తున్నారు. అచ్చు రష్మిక లాగే ఉండే ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. పుష్ప 2లో శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోయినట్టుగా ఉందని ఆ ఫోటోని వైరల్ చేశారు. దీంతో ఇదేం ట్విస్ట్‌రా బాబు అంటూ బన్నీ ఫ్యాన్స్ హోరెత్తిపోయారు. మొదటి నుంచి కూడా…