GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో జోష్ చూపిస్తున్నాడు స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి, మండాడి చిత్రాలతో హ్యాట్రిక్ నమోదు చేశాడు. సౌత్ ఓకే ఇక బాలీవుడ్లో ఫ్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. నేషనల్ అవార్డ్ యాక్ట్రెస్ యామీ గౌతమ్ మెయిన్ లీడ్‌లో నటిస్తోన్న నయీ నవేలి దసరా బరిలోకి దిగుతోంది. అక్టోబర్ 16న రిలీజ్ కానుంది హారర్ కామెడీ.
జీవీ ప్రకాష్‌కు బాలీవుడ్ కొత్తేమీ కాదు కానీ ఏ సినిమాకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా మ్యూజిక్ అందించలేదు. గతంలో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రాలకు స్కోర్ ఇచ్చిన జీవీ.. జోకర్, అగ్లీ చిత్రాలకు కేవలం సాంగ్స్ సమకూర్చాడు. నయీ నవేలీ మాత్రం సాంగ్స్, స్కోర్ మొత్తం అతడే కంపోజ్ చేసాడు. ఈ మూవీని మరో నేషనల్ అవార్డ్ విన్నర్ ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నాడు. మారి ఫేం బాలాజీ మోహన్ నయీ నవేలితో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఇయర్ జీవీ ప్రకాష్‌కు స్పెషల్ ఇయర్. గత ఏడాది కంపోజింగ్ చేసిన సినిమాలేమీ బాక్సాఫీస్ దగ్గర ఫెర్ఫామ్ చేయలేదు. ఈ ఏడాది మాత్రం అతడి కంపోజింగ్ చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ బెండ్ తీశాయి. అలాగే అమరన్ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ కింద జాతీయ అవార్డ్ తీసుకున్నాడు. నయీ నవేలి సినిమా హిట్ అయి బాలీవుడ్ ఆఫర్స్ తెచ్చిపెడితే జీవీకి ఈ ఇయర్ మరింత స్పెషల్‌గా మారినట్లే.
Also Read
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!