Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Govindas Wife Sunita Ahuja Makes Shocking Comments On His Past And Sons Career

Affairs : స్టార్ హీరో హీరోయిన్ల అఫైర్ గుట్టు విప్పిన భార్య.. ఎన్నటికీ క్షమించనంటూ కామెంట్స్!

Published Date :January 17, 2026 , 6:46 pm
By Bhargav Chaganti
Affairs : స్టార్ హీరో హీరోయిన్ల అఫైర్ గుట్టు విప్పిన భార్య.. ఎన్నటికీ క్షమించనంటూ కామెంట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

90వ దశకంలో బాలీవుడ్‌ను తన డ్యాన్స్‌తో, కామెడీతో ఊపేసిన స్టార్ హీరో గోవింద మళ్లీ వార్తల్లో నిలిచారు, అయితే ఈసారి ఆయన సినిమాల వల్ల కాదు. తన వ్యక్తిగత జీవితం మరియు భార్య సునీతా అహూజా చేసిన సంచలన వ్యాఖ్యల వల్ల గోవింద మళ్లీ వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు సునీత ఇప్పటికే చెక్ పెట్టారు. అయినప్పటికీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోవిందకు గతంలో ఇతర నటీమణులతో ఉన్న వివాహేతర సంబంధాల గురించి యాంకర్ ప్రశ్నించగా, సునీత చాలా ఓపెన్‌గా స్పందించారు. “అలాంటి అమ్మాయిలు బయట చాలా మందే ఉన్నారు, కానీ నువ్వు (గోవింద) కొంచెం అమాయకుడివి” అంటూ తన భర్తను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాక, “నీకు ఇప్పుడు 63 ఏళ్లు, మన అమ్మాయి టీనాకు పెళ్లి చేయాలి, కొడుకు యష్ కెరీర్ గురించి ఆలోచించాలి” అంటూ ఆయనకు హితవు పలికారు. ఈ వయసులో కూడా ఇంకా పాత విషయాల గురించి కాకుండా పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని ఆమె పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Also Read:Kangana : మీలాంటి ద్వేషపూరితమైన వ్యక్తిని చూడలేదు.. రెహమాన్’పై కంగనా సంచలనం

Also Read

  • Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
  • Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?
  • Bloody Romeo: నాని 'బ్లడీ రోమియో'కు బ్రేక్ ..కారణం ఏంటంటే?
  • Srihari-Disco Shanti: ‘మగధీర’లో ‘షేర్ ఖాన్’ పాత్ర చేయొద్దని శ్రీహరికి చెప్పా - డిస్కో శాంతి

ఈ ఇంటర్వ్యూలో సునీత తన కొడుకు యష్ వర్ధన్ అహూజా కెరీర్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు, గోవింద తన కొడుకుకు సినిమాల్లో సెటిల్ అవ్వడానికి ఎలాంటి సహాయం చేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. గోవింద కొడుకు అయినప్పటికీ, యష్ ఎప్పుడూ తన తండ్రిని సినిమా ఛాన్సుల కోసం సాయం కోరలేదని, యష్ అడగలేదని గోవింద కూడా తన వంతుగా ఎలాంటి చొరవ తీసుకోలేదని సునీత తెలిపారు. ఈ విషయంలో ఆమె గోవిందను సూటిగా ప్రశ్నించారట. “అసలు నువ్వు తండ్రివేనా కాదా? ఎందుకు కొడుకుకు సాయం చేయవు?” అని తాను గట్టిగా అడిగినట్లు సునీత పేర్కొన్నారు. గోవింద భార్య సునీత మొదటి నుండి చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు, ఇప్పుడు మరోసారి తన భర్త పర్సనల్ లైఫ్ గురించి, బాధ్యతల గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి, నెటిజన్లు కూడా ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సునీత ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు గోవింద వంటి స్టార్ హీరో తన కొడుకును ఎందుకు పట్టించుకోవడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood celebrity news
  • Govinda
  • Govinda controversies
  • Govinda family news
  • Govinda personal life

తాజావార్తలు

  • TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

  • Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

  • Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions