90వ దశకంలో బాలీవుడ్‌ను తన డ్యాన్స్‌తో, కామెడీతో ఊపేసిన స్టార్ హీరో గోవింద మళ్లీ వార్తల్లో నిలిచారు, అయితే ఈసారి ఆయన సినిమాల వల్ల కాదు. తన వ్యక్తిగత జీవితం మరియు భార్య సునీతా అహూజా చేసిన సంచలన వ్యాఖ్యల వల్ల గోవింద మళ్లీ వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు సునీత ఇప్పటికే చెక్ పెట్టారు. అయినప్పటికీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్…