Govinda Feeling Unwell : ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద అస్వస్థతకు గురయ్యారు. శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. జలగావ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వచ్చారు.
Govinda Firing Case Health Update: బాలీవుడ్ నటుడు గోవింద (60) కాలికి బుల్లెట్ గాయమైంది. తన సొంత రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుల్లెట్ పేలినప్పుడు గోవింద రివాల్వర్‌ను అల్మారాలో ఉంచాడు. అయితే ఆపరేషన్ అనంతరం అతని కాలు నుంచి బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం నటుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటన జరిగినప్పుడు ఇంట్లో గోవింద ఒక్కడే ఉన్నాడని డీసీపీ దీక్షిత్ గెడం తెలిపారు. గోవింద…
Govinda: ప్రముఖ బాలీవుడ్ స్టార్ గోవింద 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో ఆయన భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది.
ఆరడుగులపైనున్న అమితాబ్ బచ్చన్, ఐదున్నర అడుగులకు కాస్త పైనున్న గోవిందాను ఓ సారి లాగి లెంపకాయ కొడతానన్నారట. అసలే ఆయన బిగ్ బి, తానేమో ‘చీచీ’ భయపడక ఏం చేస్తాను అని గోవిందా ఓ సందర్భంలో చెప్పాడు. ఇంతకూ అసలు విషయమేమిటంటే, ఈ లంబూజంబూ కలసి ‘బడేమియా- చోటేమియా’లో నటించారు. అందులో ఓ సన్నివేశం గురించి, గోవిందాతో చర్చిస్తూ బిగ్ బి ఈ సినిమా సక్సెస్ కాకుంటే చాచి లెంపకాయ కొడతానని బెదిరించారట. దాంతో తాను హడలి…