Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Amy Jackson Broke Up With Fiance George

కాబోయే భర్తతో రోబో బ్యూటీ తెగదెంపులు… ఇదే సాక్ష్యం…!

Published Date :July 27, 2021 , 12:07 pm
By Prakash
కాబోయే భర్తతో రోబో బ్యూటీ తెగదెంపులు… ఇదే సాక్ష్యం…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘రోబో’ బ్యూటీ అమీ జాక్సన్ తనకు కాబోయే భర్తతో తెగదెంపులు చేసుకుందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. బాలీవుడ్, టాలీవుడ్ లలో తన గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమీకి ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఓ బిడ్డకు తల్లి మాత్రం అయ్యింది. ఆమె బ్రిటిష్ కు చెందిన మోడల్ కావడంతో పెళ్ళికి ముందు తల్లి అనే అనే విషయంపై పెద్దగా పట్టింపులు లేవు. అయితే మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయోటౌతో అమీ 2015 నుండి డేటింగ్ చేస్తోంది. జార్జ్ బ్రిటిష్ ప్రాపర్టీ డెవలపర్ ఆండ్రియాస్ పనాయిటౌ, ది ఎబిలిటీ గ్రూప్ వ్యవస్థాపకుడు. హిల్టన్, డబుల్ ట్రీ, పార్క్ ప్లాజా, వంటి పేర్లను కలిగి ఉన్న లగ్జరీ హోటళ్ల యజమాని. పెళ్లి కాకుండానే ప్రెగ్నన్సీ రావడంతో అమీ గర్భవతిగా ఉండగానే 2019లో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.

Read Also : “ఆర్ఆర్ఆర్” ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్…!

గతేడాది ఏడాది సెప్టెంబర్‌లో కొడుకుకు జన్మనిచ్చింది. అనంతరం కూడా సంతోషంగా ఉన్న ఈ జంట సడన్ గా విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు సాక్ష్యంగా అమీ ఇన్స్టాగ్రామ్ ఖాతాని చూపిస్తున్నారు. ఉన్నట్టుండి అమీ ఇన్స్టాగ్రామ్ లో జార్జ్ తో కలిసి ఉన్న పిక్స్ అన్నిటినీ డిలీట్ చేసింది. పెళ్లి కాకముందే తల్లైన ఈ బ్యూటీ అకస్మాత్తుగా కాబోయే భర్తతో విడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా అమీ చివరిసారి ‘రోబో 2.0’ లో సూపర్ స్టార్స్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ లతో కలిసి కనిపించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amy
  • Amy Jackson
  • Amy Jackson Broke Up
  • Bollywood
  • George

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions