‘రోబో’ బ్యూటీ అమీ జాక్సన్ తనకు కాబోయే భర్తతో తెగదెంపులు చేసుకుందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. బాలీవుడ్, టాలీవుడ్ లలో తన గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమీకి ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఓ బిడ్డకు తల్లి మాత్రం అయ్యింది. ఆమె బ్రిటిష్ కు చెందిన మోడల్ కావడంతో పెళ్ళికి ముందు తల్లి అనే అనే విషయంపై పెద్దగా పట్టింపులు లేవు. అయితే మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయోటౌతో అమీ 2015 నుండి…