Breaking: సెట్ లో గోపీచంద్ కు ప్రమాదం.. ఆందోళన లో ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం ఒక హిట్ కోసం ఆరాటపడుతున్నాడు. ఇటీవల గోపీచంద్ నటించిన సీటిమార్ ప్రేక్షకులను నిరాశపరిచిన విషయం విదితమే. ఇక దీంతో తన తదుపరి చిత్రంతో ఎలాగైనా విజయం అందుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం గోపిచంద్ తనకు రెండు విజయాలను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్న విషయం విదితమే. కొన్నిరోజుల క్రితం గోపీచంద్ 30 వ సినిమాగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ఇటీవలే మైసూర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ స్పాట్ లో కాలు జారీ కింద పడినట్లు మేకర్స్ తెలిపారు. అయితే ప్రస్తుతం గోపీచంద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఎవ్వరు ఆందోళన పడవద్దని డైరెక్టర్ శ్రీవాస్ తెలిపారు. ఇక విషయం తెలియడంతో గోపీచంద్ అభిమానులు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. గోపీచంద్ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.
Also Read
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!