AJITH : గుడ్ బ్యాడ్ అగ్లీ.. తమిళనాట సెన్సేషనల్ వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ తమిల్ లో నిర్మించిన తోలి సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తోలి ఆట నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వింటేజ్ అజిత్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేసారు. ఆ టాక్ కు తగ్గట్టే ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఉన్నాయ్. కేవలం తోలి మూడు రోజుల్లో రూ. 100 కోట్లు రాబట్టింది.
అలాగే రిలీజ్ అయిన కేవలం 10 రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్ ను అందుకుంది గుడ్ బ్యాడ్ అగ్లీ. అలాగే విజయ్ నటించిన గోట్ సినిమా నార్త్ అమెరికా కలెక్షన్స్ ను బీట్ చేసాడు అజిత్. ప్రస్తుతం మూడవ వారంలో అడుగు పెట్టిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక తమిళనాడు లో అజిత్ కుమార్ మరో రికార్డ్ క్రియేట్ చేసాడు. రెండు వారాలకు గాను రూ. 172.3 కోట్ల గ్రాస్ ను రాబట్టి దూసుకెళ్తున్నాడు అజిత్. వర్కింగ్ డేస్ లో స్టెడీగా కలెక్షన్స్ రాబట్టగా వీకెండ్స్ లో హౌస్ ఫుల్ షోస్ అవుతన్నాయి. కాగా విశ్వాసం సినిమా తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ రెండవ సారి రూ. 200 కోట్ల మార్క్ ను అందుకున్నాడు. లాగ్ రన్ లో విశ్వాసం రికార్డ్ ను బద్దలుకొట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్‌తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్‌లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?