Sivaji: ప్రశాంత్ గురించి పదేపదే ప్రతీసారి మాట్లాడాలా ఏంటి? అరెస్ట్‌పై శివాజీ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Finally Sivaji Responds on Pallavi Prsahanth Arrest: బిగ్ బాస్ సీజన్ 7 కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడని సంతోషించేలోపే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ విషయం మీద శివాజీ స్పందించకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నా క్రమంలో ఒక వీడియోను విడుదల చేశాడు శివాజీ. చాలా మంది నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు వాడు చట్టప్రకారం బయటికి వస్తాడు. చట్టం మీద గౌరవంతో ఉన్న తను ఎక్కడికీ పారిపోలేదు అయితే పారిపోయాడని థంబ్‌నెయిల్స్ పెట్టారు అది చూసి చాలా బాధేసింది. ప్రశాంత్ ఎలాంటివాడో నాలుగు నెలలు ఒక హౌజ్‌లో ఉండి చూశా, మంచి కుర్రాడు, వయసు ప్రభావంతో గెలిచాను అన్న ఆనందం మనిషిని డామినేట్ చేయవచ్చని అన్నారు. ఇక ప్రశాంత్ గురించి పదేపదే ప్రతీసారి మాట్లాడాల్సిన అవసరం లేదన్న ఆయన సంఘటన జరిగిన మొదటి గంట నుంచి ఇప్పటివరకు అసలు ఏం జరుగుతుందో ప్రతీ విషయం నాకు తెలుసు, అయితే నేను ప్రతీది నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
Salaar: కెజీఎఫ్-సలార్ విషయంలో ఈ కోయిన్సిడెన్స్ అదిరిపోయింది…
Also Read
- Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. 'టాక్సిక్' తగ్గితేనే బెటర్!
- Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
- King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న 'కింగ్ 100'
- Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
ఎందుకంటే వాడికి నేనేంటో తెలుసు, నాకు వాడేంటో తెలుసు, ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని చట్టప్రకారమే తను బయటికి వస్తాడని అన్నారు. కచ్చితంగా ప్రశాంత్ బయటికి వస్తాడని ఆశిస్తున్నా, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే సోమవారం, ఎందుకంటే చట్టానికి లోబడిన అంశం కాబట్టి, చట్టాన్ని మనందరం గౌరవించాలి అని అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, వారి కుటుంబ సభ్యులు నాతో టచ్‌లోనే ఉన్నారని పేర్కొన్నాడు. హౌస్ లో నుంచి వచ్చి మూడు రోజులే అయ్యింది కాబట్టి ఇంకా అది మా మైండ్‌లో నుంచి పోలేదు, అది మీకు అర్థం కాదు, నేను తట్టుకున్నా కానీ ఆ వయసుకు ఆ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ఇక బయటకు వచ్చాక యావర్‌ను కలిశానని, కలిసి విషయం బయటికి చెప్పుకోవాల్సిన అసవరం లేదని చెప్పుకొచ్చాడు శివాజీ.
తాజావార్తలు
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?