Finally Sivaji Responds on Pallavi Prsahanth Arrest: బిగ్ బాస్ సీజన్ 7 కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడని సంతోషించేలోపే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ విషయం మీద శివాజీ స్పందించకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నా క్రమంలో ఒక వీడియోను విడుదల చేశాడు శివాజీ. చాలా మంది నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు వాడు చట్టప్రకారం బయటికి వస్తాడు. చట్టం మీద గౌరవంతో ఉన్న తను ఎక్కడికీ…