Drishyam 3: ‘ మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ అభిమానులకు.. గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు జీతూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దృశ్యం’ సిరీస్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్‌లాల్ – జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ మాత్రమే కాకుండా, థ్రిల్లింగ్ స్టోరీటెల్లింగ్ వల్ల ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగిస్తూ మూడో భాగం ‘దృశ్యం 3’ సిద్ధమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ షేర్ చేశారు.
Also Read : Shah Rukh Khan: కారు కేసులో బాలీవుడ్ స్టార్స్..షారుక్ ఖాన్, దీపికా పదుకొణె
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
‘ ‘దృశ్యం 3’ ప్రేక్షకులకు నచ్చడం ఖాయం. కానీ, రెండో భాగం లాగా హై-ఇంటెలిజెన్స్ సన్నివేశాలు ఉంటాయని ఎవరు అనుకుంటే వారు కొంత నిరాశ చెందవచ్చు. ఎందుకంటే ఈసారి స్క్రీన్‌ప్లే పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. మోహన్‌లాల్ పాత్రలో గత నాలుగేళ్లలో ఎన్నో మార్పులు చేశాం. ఆయన ఎప్పటికీ నా కళ్లలో జార్జ్ కుట్టీగానే ఉంటారు” అని జీతూ అన్నారు. అలాగే సినిమా పనుల గురించి మాట్లాడుతూ.. “స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. ముందుగా మోహన్‌లాల్ ప్రధానంగా ఉండే సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఈ కథను నేను యూరప్ ట్రిప్‌లో ఉన్నప్పుడు రాసుకున్నాను. దుబాయ్ ఫ్లైట్ ప్రయాణంలోనే సీన్ ఆర్డర్ రెడీ చేశాను. కొన్ని సార్లు తెల్లవారుజామున లేచి సన్నివేశాలు రాశాను. మొత్తం ఐదు రఫ్ కాపీలు తయారు చేసి, కెమెరామెన్, ఎడిటర్ సహా టీమ్ అందరికీ చదవమని ఇచ్చి, వారి సలహాల ప్రకారం మార్పులు చేశాను” అని వివరించారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!