Drinker Sai : మళ్ళీ జీ5 ట్రెండింగ్ లోకి ‘డ్రింకర్ సాయి’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘డ్రింకర్ సాయి’ ఓటీటీలో ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ‘జీ5’ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న క్రమంలో ‘ఫ్రీ ఆన్ జీ5’ విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో లీడ్ హీరోగా నటించిన యంగ్ యాక్టర్ ధర్మ మహేష్ నటనకు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
పాత్రలో పూర్తిగా లీనమైన ధర్మ మహేష్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక సాధారణ యువకుడి జీవితంలో జరిగే పరిణామాలు, అతని ప్రేమ, ఆత్మగౌరవం, భావోద్వేగ సంఘర్షణలను ఆయన ఎంతో నేచురల్‌గా పండించారు. భావోద్వేగాలు, ప్రేమ, ఆవేశం, బాధ, తిరుగుబాటు స్వభావం వంటి విభిన్న కోణాలను ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ చిత్రంలో కనబరిచిన నటనకు గానూ ధర్మ మహేష్ దుబాయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక **‘గామా అవార్డ్స్’ వేదికపై ‘బెస్ట్ డెబ్యూ యాక్టర్’ అవార్డును అందుకోవడం విశేషం.
Also Read
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!