Home
Dharma Mahesh
Dharma Mahesh News
-
Dharma Mahesh : హీరో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల నివాస ప్రాంతమైన ఫిలింనగర్లో అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొందరు యువకులు మితిమీరిన వేగంతో నడిపిన ఓ కారు.. టాలీవుడ్ యంగ్ హీరో, ‘డ్రింకర్ సాయి’ సినిమా ఫేమ్ ధర్మ మహేష్ నివాసంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారును అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడిపారు. ఫిలింనగర్ రోడ్డులో వస్తూ ఒక్కసారిగా… -
Drinker Sai : మళ్ళీ జీ5 ట్రెండింగ్ లోకి ‘డ్రింకర్ సాయి’?
థియేటర్లలో యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘డ్రింకర్ సాయి’ ఓటీటీలో ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ‘జీ5’ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న క్రమంలో ‘ఫ్రీ ఆన్ జీ5’ విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో లీడ్ హీరోగా నటించిన యంగ్ యాక్టర్ ధర్మ మహేష్ నటనకు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పాత్రలో… -
Dharma Mahesh : 1000 మంది అభిమానులతో కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్
టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ తన ఫుడ్ వెంచర్లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. డిసెంబర్ 11, 2025న గుంటూరులో ‘జిస్మత్ జైల్ మండి’ మూడో బ్రాంచ్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు వెయ్యి మందికి పైగా అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తరలివచ్చారు. వేదిక వద్దకు చేరుకున్న ధర్మ మహేష్‌కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మహేష్ తల్లి… -
Dharma Mahesh : భార్యతో వివాదం..కొడుకు పేరుతో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన హీరో
ఈ మధ్యకాలంలో, హీరో ధర్మ మహేష్ అతని భార్య గౌతమి చౌదరి వరుసగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హీరో ధర్మ మహేష్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి, ఈ జంట ఇద్దరూ కలిసి గిస్మత్ జైల్ మందీ అనే పేరుతో హైదరాబాద్ వ్యాప్తంగా రెస్టారెంట్స్‌ను నడిపేవారు. వివాదాల నేపథ్యంలో, ఆ బ్రాండ్ తనదంటే తనదని ఒకరికొకరు క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా,… -
Gautamy Chowdary: నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదు.. ఇది తప్పుడు కేసు!
కొన్నాళ్ల క్రితం మొదలైన హీరో ధర్మ మహేష్, ఆయన భార్య గౌతమీ చౌదరి అక్రమ సంబంధాల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గౌతమీ చౌదరి మీద భర్త మహేష్ కాకాని ఫిర్యాదు చేశారు. “తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ” ఆమెతో పాటు ఓ ప్రముఖ ఛానెల్లో పనిచేసే జర్నలిస్టు మీద కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ విషయం మీద… -
Rithu Chowdary : నా భర్తతో రీతూ అక్రమ సంబంధం.. సె* వీడియోస్.. హీరో భార్య సంచలనం?
తన భర్త, హీరో ధర్మ మహేష్, కు ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న నటి రీతు చౌదరితో అక్రమ సంబంధం ఉందంటూ బాంబు పేల్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గౌతమీ చౌదరి, ఇప్పుడు మరో బాంబు పేల్చింది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన వద్ద ఇంటి లోపలికి వెళుతూ, బయటికి వస్తున్న వీడియోలే కాదు, వాళ్లిద్దరూ ఇంటిమేట్‌గా ఉంటూ సె* చేసుకుంటున్న వీడియోలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. కానీ, తన సంస్కారవంతురాలని కాబట్టి… -
Rithu Chowdary: రీతు కాదు రోత..హీరోతో అక్రమ సంబంధం? వీడియోలు వైరల్!
రీతు చౌదరి కాదు, రోత చౌదరి అనిపించుకునేలా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వనం దివ్య అలియాస్ రీతు చౌదరి, తెలుగులో కొన్ని సీరియల్స్ చేస్తూ నటీగా పేరు తెచ్చుకుంది. ఒకరకంగా నటిగా పేరు తెచ్చుకుంది అనడం కంటే, అప్పుడెప్పుడో ఒక సింగింగ్ షోలో సింగర్‌కి హగ్ ఇచ్చి ఓవర్‌నైట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవతారమెత్తింది. ఇంకేముంది, ప్రమోషన్లకు ప్రమోషన్లు లక్షలకు లక్షల డబ్బు వచ్చి పడింది. అప్పట్లో వైసీపీకి… -
Dharma Mahesh : ప్రెగ్నెంట్ టైంలో నన్ను చంపాలని చూశాడు.. హీరో ధర్మ మహేష్ బండారం బయటపెట్టిన భార్య గౌతమి
హీరో ధర్మ మహేష్ భార్య, ప్రముఖ యూట్యూబర్ గౌతమి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె ఆరోపణల ప్రకారం, ధర్మ మహేష్ సినిమాల్లో హీరోగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో తన భార్యపై విలన్ లా ప్రవర్తిస్తున్నాడు. ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు ఇతర అమ్మాయిలతో సమయాన్ని గడిపి, ఆమెను నిరంతరం బెదిరించేవాడని గౌతమి చెప్పింది. Also Read : Kriti Sanon : ‘కాక్టెయిల్ 2’లో కృతి సనన్ స్పెషల్ ఎంట్రీ! గర్భవతిగా ఉన్న సమయంలో కూడా…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!