Draupathi 2 : ‘ద్రౌపది 2’ నుంచి రక్షణ ఫస్ట్ లుక్ రిలీజ్
- భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ
- ఆకట్టుకుంటున్న పోస్టర్
- ద్రౌపదిగా అదరగొడుతున్న రక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Draupathi 2 : రిచర్డ్ రిషి హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ద్రౌపది 2’. ఈ సినిమాను నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. మోహన్. జి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ ఇందులో ద్రౌపది పాత్రలో నటిస్తున్నారు. కాగా నేడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ గాంభీర్యంగా హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం ఇలా అన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి.
Read Also : Dharmendra : ధర్మేంద్ర మృతిపై టాలీవుడ్ హీరోల సంతాపం
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
పోస్టర్ బ్యాక్ గ్రౌండ్లో సెట్ వర్క్‌ని చూస్తుంటే సినిమా స్కేల్ ఈజీగానే అర్థం అవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గొప్పగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశ పరచకుండా ఈ సినిమాను తీస్తున్నామని మూవీ టీమ్ చెబుతోంది. పోస్టర్లను చూస్తుంటేనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అర్థం అవుతోంది.
Read Also : IBomma Ravi :36 బ్యాంకు ఖాతాలు.. క్రిప్టో కరెన్సీ.. విచారణలో షాకింగ్ విషయాలు
తాజావార్తలు
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..