నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెలరాజె..)’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. పాట నేపథ్యాన్ని గమనిస్తే.. కాంచీపురం సంస్థానానికి చెందిన ద్రౌపది దేవి వివాహం కడవరాయ సంస్థానం నుంచి వీరసింహ కడవరాయన్‌తో జరుగుతుంది. అందులో…
Draupathi 2 : రిచర్డ్ రిషి హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ద్రౌపది 2’. ఈ సినిమాను నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. మోహన్. జి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ ఇందులో ద్రౌపది పాత్రలో నటిస్తున్నారు. కాగా నేడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ గాంభీర్యంగా…
తమిళ నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఆదివారం నటుడు దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ చూస్తుంటే.. ఒక హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో మొదలయ్యే…