Mahesh Babu: సెలబ్రిటీలు.. వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. వారు మెయింటైన్ చేసే విధానాన్ని బట్టే అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన అభిమాన హీరోలను.. వారి లైఫ్ స్టైల్ ను ఫాలో అవ్వాలని చాలామంది యువత ట్రై చేస్తూ ఉంటారు. ఆ హీరో హెయిర్ కట్ ట్రై చేయాలి.. ఈ హీరోలా కండలు పెంచాలి. ఆ హీరో వేసుకున్న షర్ట్ కొనాలి..