Dragon: ‘డ్రాగన్’ మూవీ పై ప్రశంసలు కురిపించిన దర్శకుడు శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘లవ్ టుడే’ మూవీతో భాషతో సంబంధం లేకుండా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇక ఇప్పుడు రీసెంట్ గా ‘డ్రాగన్’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ నటించింది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలో కూడా యూత్‌కు కనెక్ట్ అయ్యే ప్రేమ, బ్రేకప్, కాలేజ్, కెరీర్ అనే అంశాల చుట్టూనే తిప్పాడు ప్రదీప్. దీంతో తాజాగా యూత్‌కి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీసినందుకు గాను.. కోలివుడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ మూవీ పై ప్రశంసలు కురిపించారు..
Also Read:Urvashi Rautela: మరో బంపర్ ఆఫర్ కొట్టెసిన ఊర్వశి రౌతేలా !
Also Read
- Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. 'ఆర్య' కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
- Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
- JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
- NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
‘ ‘డ్రాగన్’ ఓ మంచి కథా.. చిత్రించిన తీరు కూడా అద్భుతంగా ఉంది. హ్యాట్సాప్ అశ్వత్ మారిముత్తు సినిమాలోని పాత్రలన్నీ చూడచక్కగా ఉన్నాయి.. ప్రతి ఒక్కరు వారి పాత్రలో లీనం అయిపొయి నటించారు. ఇక ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనలోని నటుడిని పరిచయం చేశారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. సినిమాలో చివరి 30 నిమిషాలు మాత్రం నన్ను ఎంతగానో కదిలించాయి. ఆ సన్నివేశం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. మోసాలతో నిండిపోతున్న సమాజానికి ఇలాంటి సందేశాలు చాలా అవసరం. నిర్మాణ సంస్థతో పాటు మొత్తం టీమ్‌కు నా అభినందనలు’ అని ఆయన రాసుకొచ్చారు.
ఇక శంకర్ పోస్ట్‌కి వేంటనే ప్రదీప్ రెస్పాండ్ అయ్యాడు..‘సర్. నేను మీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక అభిమానిగా ఎప్పటికి మీ నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. మీ నుంచి ఇలాంటి సందేశం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. దీనిని నేను నమ్మలేకపోతున్నా. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా థాంక్యూ సో మచ్ సార్’ అని రిపై ఇచ్చాడు.
తాజావార్తలు
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్‌ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్‌యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!