‘లవ్ టుడే’ మూవీతో భాషతో సంబంధం లేకుండా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇక ఇప్పుడు రీసెంట్ గా ‘డ్రాగన్’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ నటించింది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలో కూడా యూత్‌కు కనెక్ట్ అయ్యే…