Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Director Parasuram Says Thanks To Koratala Siva

Sarkaru Vaari Paata: కొరటాలకి థ్యాంక్స్ చెప్పిన పరశురామ్

Published Date :May 8, 2022 , 8:22 pm
By Subbarao N
Sarkaru Vaari Paata: కొరటాలకి థ్యాంక్స్ చెప్పిన పరశురామ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

టైటిల్ చూసి.. ‘కొరటాల శివకి, సర్కారు వారి పాటకు లింకేంటి?’ అని అనుకుంటున్నారా! ప్రత్యక్షంగా లేదు కానీ, పరోక్షంగా మాత్రం లింక్ ఉంది. ఈ సినిమా కథను మహేశ్ బాబు వద్దకు తీసుకెళ్ళడంలో పరశురామ్‌కి సహాయం చేసింది కొరటాల శివనే! అందుకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు పరశురామ్! ఆరోజు ఆయన సహాయం చేయడం వల్లే ఇప్పుడు ఈ సర్కారు వారి పాట ఇంతదాకా వచ్చిందని తెలిపాడు.

ఇక మహేశ్‌కి కథ చెప్పడానికి ముందు తాను చాలా భయపడ్డానని, మొదటి ఐదు నిమిషాల స్టోరీ నరేట్ చేశాక మహేశ్ ఫేస్‌పై ఓ చిరునవ్వు చూశానని, తనని నమ్మి అవకాశం ఇచ్చినందుకు మహేశ్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు. అంతేకాదు.. తన విజన్‌ను వెండితెరపై తీసుకువెళ్ళడంలో ఎక్కడా రాజీ పడకుండా తనకు అండగా నిలిచిన, తాను అడిగినదంతా సిద్ధం చేసి ఇచ్చిన నిర్మాతలకు పరశురామ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమా కోసం ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, తమన్ అయితే అద్భుతమైన సంగీతం ఇచ్చాడని కొనియాడాడు. రీ-రికార్డింగ్ కూడా బాగా జరుగుతోందని చెప్పిన పరశురామ్.. తాము మే 12వ తేదీన కచ్ఛితంగా బ్లాక్‌బస్టర్ ఇస్తున్నామని బల్లగుద్దిమరీ చెప్పాడు.

కాగా.. పోస్టర్స్ విడుదల అవుతున్నప్పటి నుంచే ఈ సినిమాపై క్రమంగా పెరుగుతూ వస్తుండగా, ట్రైలర్ రిలీజయ్యాక అవి తారాస్థాయికి చేరుకున్నాయి. పోకిరి తర్వాత వింటేజ్ మహేశ్ బాబు కనిపించడంతో, ఈ చిత్రంపై ఆడియన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తాము ఎలాగైతే మహేశ్‌ని చూడాలనుకుంటున్నామో, అలాగే ట్రైలర్‌లో కనిపించడంతో, సినిమా రిలీజ్ కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. చూస్తుంటే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తాండవం చేయడం ఖాయంలా కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • keerthy suresh
  • Koratala Siva
  • mahesh babu
  • Parasuram
  • sarkaru vaari paata pre release event

తాజావార్తలు

  • Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!

  • AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ టైటిల్ పోస్టర్ వచ్చేసిందిగా..

  • TG High Court: జస్టిస్ పీ.సీ.చంద్రఘోష్ కమిషన్ నివేదిక పై.. తీర్పును ఈ నెల 22 కీ వాయిదా వేసిన హైకోర్టు

  • Bottle Gourd Raita Recipe: ఈ వేసవిలో కూల్‌గా ఉండండి.. ఆరోగ్యకరమైన సొరకాయ రైతా తప్పక ట్రై చేయండి!

  • Sachin-Vaibhav: నాడు సచిన్ vs ఖదీర్.. నేడు వైభవ్ vs బుమ్రా..1989లో భారత్, పాకిస్థాన్ మాచ్ సీన్ రిపీట్..

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions