Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Devi Sri Prasad Talks About F3 Movie

Devi Sri Prasad: F3లో వినోదంతో పాటు మంచి సందేశం ఉంది

Published Date :May 21, 2022 , 10:51 am
By NTV WebDesk
Devi Sri Prasad: F3లో వినోదంతో పాటు మంచి సందేశం ఉంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

మే 27వ తేదీన ఎఫ్3 సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో.. మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్.. ఇందులో ఎఫ్3కి మించిన వినోదం ఉందని, అలాగే ఓ చక్కటి సందేశమూ ఉందని చెప్పాడు. జంధ్యాల, ఈవీవీ ఎంత చక్కగా హాస్యం పండించారో.. అలాంటి ఆరోగ్యకరమైన హాస్యమే ‘ఎఫ్3’లో ఉందని తెలిపాడు.

దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఎఫ్3 కథను అనిల్ రావిపూడి చాలా అద్భుతంగా రాశాడు, తీశాడు. ఆర్ఆర్ చేస్తున్న సమయంలో నేను పడిపడి నవ్వుకున్నాను. ప్రేక్షకుల్ని నవ్వించాలని కంకణం కట్టుకొని మరీ ఈ సినిమా తీసినట్లుగా అనిపించింది. అలాగే ఈ చిత్రంలో ఓ సందేశం కూడా ఉంది, దాన్ని అనిల్ చాలా గొప్పగా చెప్పాడు. అసలు అనిల్ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే, సినిమా చూసినట్లు ఉంటుంది. ఇందులో ప్రధాన నటీనటులందరూ హిలేరియస్‌గా చేశారు’’ అని చెప్పాడు. రీ-రికార్డింగ్ అంతా చూసి.. ‘అద్భుతంగా చేశారు, మీకు వంద హగ్గులు, వంద ముద్దులు’ అని అనిల్ రావిపూడి చెప్పడం చాలా ఆనందాన్నిచ్చిందని దేవి వెల్లడించాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • Devi Sri Prasad
  • F3
  • Varun Tej
  • Venkatesh

తాజావార్తలు

  • Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

  • PM Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోడీ.. ఏంటంటే..!

  • Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions