Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్‌లో కొన్ని రోజుల నుండి ల్యాబ్‌లో మగ్గిపోతున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి. ఎన్నో కారణాలతో రిలీజ్‌కు నోచుకోని మూవీస్ థియేటర్స్ బాట పడుతున్నాయి. వాటిలో ముందుగా వస్తున్న చిత్రం జననాయగన్. దళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటోన్న జన నాయగన్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రావాల్సి ఉండగా సెన్సార్ ఇష్యూతో వాయిదాలు అవుతూ ఇప్పుడు సాల్వై జులై 23న ప్రేక్షకుల ముందకు రాబోతుంది. అలాగే విజయ్ సేతుపతి- మిస్కిన్ కాంబోలో తెరకెక్కుతోన్న ట్రైన్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం, ఆగస్టులో విడుదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
సూరీ, నివిన్ పౌలీ, అంజలి నటించిన యుజు కాదల్ యజు మలై మూవీకి కూడా చాన్నాళ్లుగా మోక్షం దక్కడం లేదు. 2021లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీటైంది. రెండేళ్ల క్రితమే రొట్టర్ డ్యామ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు కూడా. అప్పటి నుండి ల్యాబ్‌లోనే మగ్గిపోతూనే ఉన్న ఈ మూవీకి ఎట్టకేలకు విముక్తి లభించింది. అక్టోబర్ 1న మూవీ థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. ఈ సినిమాలన్నీ వస్తున్నాయి కానీ విక్రమ్- గౌతమ్ వాసు దేవ్ మీనన్ కాంబోలో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం చిత్రం మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్, న్యాయపరమైన చిక్కులు ఇంకా వీడినట్లు లేవు. అసలు వస్తుందో రాదో కూడా డౌటే. చూడాలి ధ్రువ నక్షత్రానికి మరీ మోక్షం దక్కేదెప్పుడో.
Also Read
- Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
- Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
- Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
- Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
తాజావార్తలు
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!