సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ “లక్కీ భాస్కర్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ఒకరోజు ముందుగానే,…
గత కొన్ని సినిమాలుగా ఫాలో అవుతూ వస్తున్న సెంటిమెంట్ ని నాగ వంశీ లక్కీ భాస్కర్ సినిమాకి కూడా ఫాలో అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి మీడియాకి రిలీజ్ రోజు షోస్ వేయడం ఆపేశారు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు. సినిమా కనుక శుక్రవారం రిలీజ్ అయితే శనివారం నాడు ఫ్యామిలీతో కలిసి సాయంత్రం సినిమాకి రండి అంటూ కొత్త ఒరవడికి తెర లేపారు. అయితే లక్కీ భాస్కర్ సినిమా దీపావళి సందర్భంగా…
Deepavali: బతుకమ్మ, దసరా పండగ సందడి అయింది త్వరలో దీపావళి హడావిడి మొదలు కాబోతుంది. మరో వారం రోజుల్లో ఈ ఫెస్టివల్ సంబరాలు స్టార్ట్ కానున్న క్రమంలో దీపావళి పండక్కి ఆరు పెద్ద సినిమాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. దీపావళి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దీపావళికి, ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, వీటిలో నాలుగు ఒరిజినల్ తెలుగు సినిమాలు కాగా.. మరో రెండు తమిళ్ డబ్ మూవీస్ కూడా ఉన్నాయి.…