Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Class Heroes Acting In Villain Roles

Villains : ఒకప్పటి క్లాస్ హీరోలు.. నేటి మాస్ విలన్లు..

Published Date :April 21, 2025 , 3:17 pm
By Nagam Mallesh
  • జగపతి బాబుతో ట్రెండ్
  • అదే బాటలో శ్రీకాంత్
  • తాజాగా శివాజీ
Villains : ఒకప్పటి క్లాస్ హీరోలు.. నేటి మాస్ విలన్లు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Villains : టాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పటి క్లాస్ హీరోలు రూట్ ఛేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ విలన్లుగా అవతారం ఎత్తుతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలు చేసిన హీరోలు.. ఇప్పుడు అత్యంత వైలెన్స్ ఉండే పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఒకప్పటి క్లాస్ హీరోలకు ఇప్పుడు మార్కెట్ లేదు. వారి గ్రాఫ్ ఎన్నడో పడిపోయింది. అయితేనేం.. హీరోలుగా చేస్తే ఎంత సంపాదిస్తారో.. ఇప్పుడు విలన్లుగా చేస్తూ అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. హీరోలతో సమానమైన విలన్ పాత్రలు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అందులో చూస్తే.. జగపతి బాబు, శ్రీకాంత్, శివాజీ.. ఈ కోవలోకే వస్తారు. ఈ ముగ్గురూ ఒకప్పుడు ఫ్యామిలీ హీరోలు.
Read Also : Khushboo Patani : చిన్నారిని కాపాడిన హీరోయిన్ చెల్లెలు.. ప్రముఖుల ప్రశంసలు

వాళ్లు చేసే సినిమాలు కుటుంబంతో సహా చూసేవిగా ఉండేవి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలకు ఈ ముగ్గురూ కేరాఫ్‌ అడ్రస్. క్లాస్ హీరోలుగా వీరు పేరు తెచ్చుకున్నారు. వారి పాత్రలు అత్యంత సున్నితంగానే అనిపించేవి. కానీ ఇప్పుడు ఈ ముగ్గురూ భయపెట్టించే విలన్ పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే జగపతి బాబు విలన్ గా ఎక్కువ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత శ్రీకాంత్ కూడా ఇదే కోవలోకి వచ్చేశాడు. బలమైన విలన్ పాత్రలు చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. కొత్తగా శివాజీ కూడా మంగపతి పాత్రతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. దీంతో శివాజీ రూపంలో ఇండస్ట్రీకి కొత్త విలన్ దొరికేసినట్టు అయింది. వీరే కాకుండా మరింత మంది ఓల్డ్ హీరోలు కూడా ఇప్పుడు విలన్ పాత్రల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారంట. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే హీరో ఇమేజ్ ఉన్న వాళ్లు విలన్లుగా చేస్తే ఆ పాత్రలకు మంచి క్రేజ్ ఉంటుంది. సినిమా మార్కెట్ కూడా పెరుగుతుంది. ముందు ముందు ఇంకెవరు వస్తారో చూడాలి.

Also Read

  • NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
  • Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విల‌న్ ఎవ‌రో చెబితే ల‌క్ష ఇస్తాం!
  • kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
  • NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • class heroes
  • jaga\jagapatibabu
  • shivaji
  • Srikanth

తాజావార్తలు

  • Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..

  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions