Villains : టాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పటి క్లాస్ హీరోలు రూట్ ఛేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ విలన్లుగా అవతారం ఎత్తుతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలు చేసిన హీరోలు.. ఇప్పుడు అత్యంత వైలెన్స్ ఉండే పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఒకప్పటి క్లాస్ హీరోలకు ఇప్పుడు మార్కెట్ లేదు. వారి గ్రాఫ్ ఎన్నడో పడిపోయింది. అయితేనేం.. హీరోలుగా చేస్తే ఎంత సంపాదిస్తారో.. ఇప్పుడు విలన్లుగా చేస్తూ అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. హీరోలతో సమానమైన విలన్ పాత్రలు…