Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘టాక్సిక్’ రిలీజ్ ఎప్పుడు అంటే.. “ఆ బొక్కటి అడక్కు” అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినా రిలీజ్‌కు నోచుకోవడం లేదు. ఓటిటి (OTT) కాకపోవడం వలనే రిలీజ్ డేట్ ప్రకటించడం లేదన్న టాక్ నడుస్తోంది. సినిమా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో కూడా విడుదల తేదీ ప్రకటించలేదు, ఎందుకు?
ఈ మధ్యకాలంలో ‘టాక్సిక్’ పై వచ్చినన్ని విమర్శలు మరొక సినిమాపై రాలేదు. గ్లింప్స్ వచ్చినా, టీజర్ వచ్చినా చర్చ జరగాల్సిందే.. విమర్శలు ఫేస్ చేయాల్సిందే. ముఖ్యంగా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్‌ని టార్గెట్ చేశారు. “ఇంత వైలెన్స్, హద్దు మీరిన రొమాన్స్ ఏంటి” అంటూ మోహన్‌దాస్‌పై విమర్శలు వస్తే.. యష్ సమర్థించడమే కాదు, ఆమెపై పొగడ్తలు కురిపించాడు. ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ అయిన తర్వాత యష్ తీసుకున్న మూడేళ్ల గ్యాప్‌లో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్‌కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే.. గ్లింప్స్, టీజర్‌తో డైరెక్టరే షాక్ ఇచ్చింది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ పేరు హైలైట్ అయింది. “లేడీ డైరెక్టర్ అయి ఉండి ఇలాంటిది తీస్తావా” అంటూ సోషల్ మీడియా మండిపడింది. గీతుపై ఎందరు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినా, యష్ మాత్రం తెగ మెచ్చుకున్నాడు. సినిమాకాన్ ఈవెంట్లో ‘టాక్సిక్’ రొమాంటిక్ సీన్స్‌పై యష్ మౌనం వీడాడు. సాధారణంగా గ్యాంగ్‌స్టర్ మూవీస్ మేల్ డైరెక్టర్స్ే బాగా చేస్తారనే భావన ఉందని.. కానీ ఓ మహిళా కోణంలో చూపించడం, గీతు ప్రెసెంట్ చేసిన విధానం చాలా డిఫరెంట్‌గా ఉందన్నాడు యష్. సినిమా సీన్స్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయని, అన్ని రకాల ఎమోషన్స్‌ను లేడీ డైరెక్టర్స్ ఇంత బాగా ప్రెసెంట్ చేయగలరా అని ఆమెతో జర్నీ చేశాకనే తనకు అర్థమైంది అన్నాడు.
మార్చి 19న రావాల్సిన ‘టాక్సిక్’, జూన్ 4కు వెళ్లి మరొకసారి వాయిదా పడింది. రిలీజ్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నా.. మేకర్స్ మాత్రం మౌనంగా ఉన్నారు. గీతు బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలోనూ విడుదల తేదీ ప్రకటించలేదు. ఓటిటి నుంచి 200 కోట్లు వస్తుందని నిర్మాత ఎక్స్పెక్ట్ చేస్తుంటే.. 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. 500 కోట్లతో రూపొందిన ఈ హెవీ బడ్జెట్ మూవీకి ఓటిటి రైట్స్ చాలా అవసరం, కానీ అదే తెగడం లేదు.. ముడిపడడం లేదు.
తాజావార్తలు
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు