గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ‘అఖండ 2’ సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక నోట్ కూడా విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ 2’ ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. అనౌన్స్‌మెంట్ చేసినప్పటి నుంచి ఇండియన్ సినిమాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిందని వెల్లడించారు. Also Read:Mohan Babu: ఘట్టమనేని వారసుడిని వణికించనున్న మోహన్…
HHVM : పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. నిన్న ప్రెస్ మీట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్.. తాజాగా మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వీరమల్లు ఆలస్యానికి కారణాలను వెల్లడించారు. మేం వీరమల్లును అనుకున్నప్పుడు చాలా హై మూమెంట్ తో చేశాం. ఈ మూవీ కోసం చాలా మంది యాక్టర్లను తీసుకున్నాం. విదేశీ నటులు…