Home
Allu Arjun Raaka
Allu Arjun Raaka News
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
‘కేజీఎఫ్ 2’ వంటి సంచలన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి చిత్రం ప్రకటనకే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకటించిన ‘టాక్సిక్’ సినిమా చిత్రీకరణకే మరొక రెండేళ్లు కేటాయించారు. అయితే తీరా నాలుగేళ్ళ తర్వాత వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో యశ్ తన కెరీర్లో అత్యంత కీలకమైన నాలుగేళ్ల సమయాన్ని వృథా చేసుకోవాల్సి వచ్చింది. ఒక సినిమాకే ఇన్ని సంవత్సరాలు కేటాయించడం ఎంత పెద్ద ప్రమాదమో… -
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత భారీ సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఇన్సైడ్ సమాచారం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఫిలిం నగర్ ఇన్సైడ్ వర్గాల టాక్ ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా త్రిపాత్రాభినయంలో అలరించబోతున్నట్లు తెగ ప్రచారం సాగుతోంది. కథలో భాగంగా ఆయన తండ్రి… -
Will Smith: బన్నీకి ఎదురుగా విల్ స్మిత్.. ‘రాకా’లో ఈ కాంబో నిజమైతే రచ్చే!
Will Smith: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లోనూ జోరుగా చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను ‘రాకా’లో కీలక పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రంలో విల్ స్మిత్‌ను విలన్… -
Raaka Movie Update: ‘రాకా’ ఎంట్రీకి రంగం సిద్ధం.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
Allu Arjun’s Raaka Movie Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘రాకా’. ఈ సినిమా అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమా తదుపరి కొత్త షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్స్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎంట్రీ… -
Tollywood : తెలుగులో విలన్స్‌గా హాలీవుడ్ స్టార్స్.. భారీగా పెరుగుతున్న బడ్జెట్స్
తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండంతరాలు దాటింది. ఒకప్పుడు ప్రాంతీయ భాషా చిత్రాలుగా ముద్రపడ్డ మన సినిమాలు.. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో భారతీయ సినిమా సరిహద్దులను బద్దలు కొట్టాయి. ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ చూపు కేవలం ఇండియన్ మార్కెట్ మీదే కాదు, టోటల్ గ్లోబల్ మార్కెట్ మీద పడింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం కోసం హాలీవుడ్, కొరియన్ స్టార్స్‌ను విలన్లుగా రంగంలోకి దించుతున్నారు. భారీ బడ్జెట్లతో రూపుదిద్దుకుంటున్న మన సినిమాలు ఇప్పుడు ‘పాన్ ఇంటర్నేషనల్’ సినిమాలుగా విడుదలవుతూ… -
Prabhas Spirit : స్పిరిట్ క్రేజ్.. వారణాసి, డ్రాగన్, రాకాని క్రాస్ చేసిన రెబల్ స్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా రెబల్ స్టార్ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిన్న గ్యాప్ తర్వాత ప్రభాస్ మళ్లీ ‘స్పిరిట్’ సెట్స్‌లోకి అడుగుపెట్టినట్టుగా సమాచారం. ఈ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని టాక్.… -
Sai Abhyankar: ట్రోల్స్‌ను ట్రెండ్‌గా మార్చిన సాయి అభ్యంకర్..
మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ.. ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం తన సొంత టాలెంట్‌తో, ఇండిపెండెంట్ ఆడియో సింగిల్స్‌తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ (Sai Abhyankar). మమితా బైజు నటించిన ‘డ్యూడ్’ (Dude) సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్రేక్ అందుకున్న ఈ యంగ్ కంపోజర్ ఆల్బమ్స్ ఇప్పటికీ ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ (Karuppu) సినిమాతో సాయి… -
Middle East Crisis : మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య వార్ నేపధ్యంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం, భయానక పరిస్థితులు భారతీయ సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రాలు ‘వారణాసి‘ మరియు ‘రాకా‘ తమ విదేశీ షూటింగ్ షెడ్యూళ్లను అర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా చిత్ర బృందాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి‘.…
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!