Tollywood : ప్లాప్‌లో ఉన్న హీరోకి హిట్టిచ్చే డైరెక్టర్ ఎవరో..?
- యంగ్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్న బెల్లంకొండ
- ప్రజెంట్ చేతిలో త్రీ ప్రాజెక్ట్స్.. ఇప్పుడు మరొకటి
- పొలిమేర దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నేళ్లుగా ఆ హీరోతో హిట్ దోబూచులాడుతోంది. గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. వరుసగా యంగ్ డైరెక్టర్లతో ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. కానీ హిట్ మాత్రం దక్కలేదు. టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు సాయి శ్రీనివాస్. ఫస్ట్ మూవీ అల్లుడు శీనుతో హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు ఈ బెల్లకొండ వారసుడు. ఈ పదేళ్ల కెరీర్లో దాదాపు తొమ్మిది సినిమాలు చేస్తే రాక్షసుడు మాత్రమే హిట్స్. మిగతా సినిమాలు వేటికవే డిజాస్టర్స్.
Also Read : VishwakSen : రిలీజ్ డేట్ ప్రకటించిన ‘లైలా’ మేకర్స్
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
ఇక్కడ లాభం లేదనుకొని బాలీవుడ్ బాట పట్టాడు. ఇక్కడి ప్లాప్ సినిమాలు నార్త్ లో యూట్యూబ్‌లో సెన్సేషనల్ వ్యూస్ క్రియేట్ చేస్తున్నాయి. ఆయా ధైర్యంతో ప్రభాస్ చత్రపతి మూవీని ఇదే పేరుతో రీమేక్ చేసి నార్త్‌లో వదిలితే పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. దీంతో బాలీవుడ్ కు బై చెప్పేసి టాలీవుడ్ కు వచేసాడు. ఈసారి కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. బెల్లకొండ లైనప్స్ చుస్తే ఈ సారి హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నాడు. తమిళ హిట్ సినిమా గరుడన్ ను భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అలాగే సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ ఇద్దరితో పాటు కౌశిక్ పెగళ్లపాటి, లూధీర్ బై రెడ్డి అనే యంగ్ డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నాడు. ఇక తాజగా మా ఊరి పొలిమేర 1, 2లతో టాలెంట్ డైరెక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్న అనిల్ విశ్వనాథ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది కూడా థ్రిల్లర్ మూవీగా రాబోతుందని టాక్.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!