కొన్నేళ్లుగా ఆ హీరోతో హిట్ దోబూచులాడుతోంది. గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. వరుసగా యంగ్ డైరెక్టర్లతో ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. కానీ హిట్ మాత్రం దక్కలేదు. టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు సాయి శ్రీనివాస్. ఫస్ట్ మూవీ అల్లుడు శీనుతో హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు ఈ బెల్లకొండ వారసుడు.…
Bellamkonda Sreenivas Upcoming Movies Updates: నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా 2014లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు, సాక్షం, అల్లుడు అదుర్స్, సీత, కవచం వంటి చిత్రాలు నిరాశపరిచాయి. మధ్యలో జయ జానకీ నాయక, రాక్షసుడు సినిమాలు హిట్‌లుగా నిలిచాయి. ఇక ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేయగా.. ఘోర పరాజయాన్ని చవి చూసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ…