Sradda srinadh: శ్రద్ధాకు శ్రద్ధగా స్వాగతం పలికిన యూనిట్ ..ఇంతకీ ఏ సినిమా..?
- విస్వక సేన్ తాజా చిత్రం మెకానిక్ రాకి
- ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్
- రామ్ తాళ్లూరి నిర్మాణంలో రానున్న మెకానిక్ రాకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ చేసాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నాడు ఈ యంగ్ హీరో.
విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడీగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌లు నటిస్తున్నారు. కాగా ‘మెకానిక్ రాకీ’ సెట్స్ లో అడుగు పెడుతున్న సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ కు స్వాగతిస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్ . స్లిట్ మ్యాక్సీ డ్రెస్‌లో శ్రద్ధా శ్రీనాథ్ అల్ట్రా స్టైల్ లుక్ లో అదరగొడుతుంది.
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నీదీపావళి కానుకగా అక్టోబరు 31న విడుదల చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు నిర్మాత రామ్ తాళ్లూరి. అదే రోజున తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన అమరన్ విడుదల కానుంది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ నెలకొంది. ‘మెకానిక్ రాకి’ థియేట్రికల్ రైట్స్ ఏషియన్,సురేష్ కొనుగోలు చేసారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్ మరియు విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read : NBK 109: బాలయ్య కూడా ఆరోజే వస్తే..దబిడి..దిబిడే..
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!