ఈ మధ్య కాలంలో సినిమా మంచి హిట్ అందుకోవాలి, జనాలకు బాగా కనెక్ట్ అవ్వాలి అంటే గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిందే. ఎందుకంటే OTT లు వచ్చిన కానుంచి థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటం జనాలు దాదాపు తగ్గించేశారు. రేటింగ్‌ని బట్టి చూస్తున్నారు. అయితే స్టార్ హీరోల నుంచి ఏదైనా ఒక మూవీ రివ్యూ వచ్చింది అంటే మాత్రం జనాలు ఎగబడి చూస్తారు. ఇందులో మహేష్ బాబు నుంచి రివ్యూ అంటే మామూలు విషయం కాదు. ఆయన…