VISHAL : గ్రాండ్ గా విశాల్ – సాయి ధన్సిక ఎంగేజ్మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ నటుడు, నిర్మాత విశాల్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. ప్రేమ చదరంగం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విశాల్ పందెం కోడి సినిమాతో గుర్తింపు తెచుకున్నాడు. భరణి, పూజా, సెల్యూట్ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. ఇక మార్క్ ఆంటోనితో వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతున్న విశాల్ తన వ్యక్తిగత జీవితం గురించి గుడ్ న్యూస్ చెప్పాడు. తమిళ నటి సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రకటించాడు విశాల్.
Also Read : Power Star : ‘OG’ ఆల్ టైమ్ రికార్డ్.. పవర్ స్టార్.. పవర్ స్ట్రోమ్
Also Read
- Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం... కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
- ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
- Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
ఇక నేడు విశాల్ పుట్టిన రోజు నాడు తన ప్రేయసి సాయి ధన్సికను నిశ్చితార్థం చేసుకున్నాడు విశాల్. అటు విశాల్ ఇటు సాయి ధన్సికకు చెందిన కుటుంభ సభ్యులతో పాటు కేవలం అతి కొద్దీ మంది బందు మిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా ధన్సిక చేతికి ఉంగరం తొడిగాడు విశాల్. అందుకు సంబందించిన ఫోటోలను తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘నా ప్రత్యేక పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ధన్సిక తో జరిగిన నా నిశ్చితార్థం గురించి శుభవార్తను మా కుటుంబాల మధ్య మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఎప్పటిలాగే మీ ఆశీర్వాదాలు మరియు ప్రేమను మాపై ఉంచాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేసాడు. కబాలి సినిమాలో రజినీకాంత్ కు కూతురుగా, దక్షిణ వంటి సినిమాలలో హీరోయిన్ గాను నటించింది ధన్సిక.
తాజావార్తలు
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
-
Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా ‘బ్రదర్’.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Khandwa Stray Dog Menace: ‘డాగీ బ్రదర్’ వినూత్న నిరసన.. కుక్క వేషధారణలో కలెక్టరేట్‌కు.. అసలు కారణం ఇదే! (వీడియో)
-
Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం… కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!