తమిళ నటుడు, నిర్మాత విశాల్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. ప్రేమ చదరంగం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విశాల్ పందెం కోడి సినిమాతో గుర్తింపు తెచుకున్నాడు. భరణి, పూజా, సెల్యూట్ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. ఇక మార్క్ ఆంటోనితో వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతున్న విశాల్ తన వ్యక్తిగత జీవితం గురించి గుడ్…
అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్ మీద అభిరామి రామానాథన్, నల్లమై రామనాథన్ నిర్మించిన ఐందామ్ వేదం ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ఎల్. నాగరాజన్ తెరకెక్కించారు. ఈ మూవీలో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్ జీ5 ద్వారా ఆడియెన్స్ ముందుకు అక్టోబర్ 25న రాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్ అందరినీ…