ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన సుస్థిర స్థానం దక్కించుకున్న హీరో విశాల్. ఆయన పుట్టినరోజు మంగళవారం (ఆగస్ట్ 29). ఈ సందర్బంగా ఆయన త్వరలోనే ‘మార్క్ ఆంటోని’ అనే చిత్రంతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రాబోతున్న తన కొత్త సినిమా గురించిన సంగతులను ప్రత్యేకంగా వివరించారు. ”