Home
The Family Man 2 2
The Family Man 2 2 News
-
క్షమాపణలు కోరిన సామ్… వారిని ప్రసన్నం చేసుకునే పని..!
సమంత అక్కినేని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో క్షమాపణలు చెప్పుకొచ్చింది. తన మొదటి వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో సమంత పాత్ర రాజికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తమిళులు సమంత సినిమాలో రాజీ పాత్రలో నటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోభావాలు దెబ్బతీశారు అంటూ “బ్యాన్ ది ఫ్యామిలీ మ్యాన్-2” అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ చేశారు. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” మేకర్స్ వారికి… -
‘ద ఫ్యామిలి మెన్’ రాజ్ అండ్ డీకే… టాలీవుడ్ పై కాన్సన్ట్రేషన్!
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో ‘రాజ్ అండ్ డీకే’ ఫెమిలియర్ నేమ్స్ అయిపోయాయి. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ స్టుపెండస్ సక్సెస్ వార్ని మరింత సాట్ ఆఫ్టర్ డైరెక్టర్స్ గా మార్చేసింది. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో రాజ్ అండ్ డీకే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. రాశీ ఖన్నా ఇందులో ఫీమేల్ లీడ్. కాగా మన టాలెంటెడ్ డైరెక్టర్స్ డ్యుయో మూవీ ప్రొడక్షన్ పై కూడా దృష్టి పెట్టారు… Read Also… -
సమంత నటించిన శృంగార సన్నివేశాలు… ‘ఆ కారణం’గానే తొలగించారట!
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’… కొన్నాళ్ల క్రితం అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సూపర్ సక్సెస్ ఫుల్ ట్యాగ్ సంపాదించుకుంది. ఆశించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయితే, సమంత తొలిసారి బాలీవుడ్ లో కాలుపెట్టిన ఈ వెబ్ సిరీస్ కాంట్రవర్సీకి కూడా తెర తీసింది. సామ్ ఓ తమిళ అతివాదిగా కనిపించటం చాలా మందికి నచ్చలేదు. అలాగే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా… -
వివాదాస్పద వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి ?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ వివాదాస్పద వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడట. అమెజాన్ ప్రైమ్ సిరీస్ రూపొందించబోయే ఈ సిరీస్ కోసం ఆయనను ఇప్పటికే మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ది ఫ్యామిలీ మ్యాన్-2” ట్రైలర్ తోనే వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇందులో సమంత అక్కినేని నటించిన రాజి పాత్రకు తమిళుల నుంచి భారీ నెగెటివిటీ వచ్చింది. ఆ తరువాత ప్రశంసలు కూడా వచ్చాయనుకోండి. ఇక మేకర్స్ “ది ఫ్యామిలీ మ్యాన్-3”… -
భర్తతో గొడవలు… ప్రియమణి రియాక్షన్…!
సీనియర్ హీరోయిన్ ప్రియమణి పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తేనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పెళ్లి తర్వాత ఆమె పాత్రల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇందులో ప్రియమణి ఇద్దరు పిల్లలకు తల్లిగా, ఇల్లాలిగా నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తన భర్త ముస్తఫా… -
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ డ్యాన్స్ వీడియో… ఇంటర్నెట్ లో వైరల్!
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ ఊహించిన దానికంటే ఎక్కువే వర్కవుట్ అవుతోంది! కథ పరంగా, నటీనటుల పర్ఫామెన్స్ పరంగా ప్రేక్షకుల నుంచీ పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. అయితే, రివ్యూస్ తో పాటూ రచ్చ కూడా ఎదురవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ తమిళనాడులో వివాదాస్పదంగా మారింది ఈలమ్ తమిళుల్ని అవమానించేలా ‘ద ఫ్యామిలీ మ్యాన్’ ఉందంటూ చాలా మంది ధ్వజమెత్తుతున్నారు. కొందరైతే బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా వెబ్… -
సమంత రాజి పాత్ర ఎందుకు చేసిందంటే….
సమంత నటించిన తొలి వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. విశేషం ఏమంటే… ఆ సీరిస్ కు సమంతే హైలైట్. ఆమె పోషించిన రాజి పాత్రకు వస్తున్న అప్లాజ్ ఇంతా అంతా కాదు. ఇదే విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. తమిళ ఈలం కు చెందిన ఉద్యమకారిణి పాత్ర తాను చేయడానికి గల కారణాలనూ సమంత వివరించింది. రాజ్ అండ్ డీకే ఈ పాత్ర ను గురించి తనకు చెప్పిన… -
“ఫ్యామిలీ మ్యాన్-2” ఫ్యాన్స్ కు కొంచెం ఇష్టం… కొంచెం కష్టం…!
ట్రైలర్ తో వివాదాస్పదంగా మారిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్-2” ఎట్టకేలకు అనుకున్న సమయం కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ను జూన్ 4న విడుదల… -
మరి కొన్ని గంటల్లో `ది ఫ్యామిలీ మ్యాన్ -2`
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో తమిళ టెర్రరిస్టుగా నటించినందుకు ఓ పక్క సమంతను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తుంటే… మరో పక్క దీని మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సీజన్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రియాక్షన్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీలు, నేతలు ఈ వెబ్ సీరిస్ ను బ్యాన్ చేయాలని కోరినా కేంద్రం మాత్రం మౌనం వహించింది. దాంతో మరికొన్ని గంటల్లో ఈ వెబ్ సీరిస్ అమెజాన్… -
ద ఫ్యామిలీ మ్యాన్ 3 ఉంటుందా!?
ద ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ కన్ ఫామ్ అయింది. జూన్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సీరీస్ ప్రసారం కానుంది. తొలి సీరీస్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రెండో సీజన్ పై మంచి హైప్స్ నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది. ఈ రెండో సీజన్ లో సమంత నటించటం… అదీ నెగెటీవ్ పాత్ర కావటం దక్షిణాది ఆడియన్స్…
తాజావార్తలు
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!