Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vidya Ballon Heroines Are Being Made Into Grandmothers But Heroes Are Being Made Into Heroes

Vidya Ballon : హీరోయిన్స్‌ని అమ్మమలుగా చూపిస్తూ.. హీరోలు మాత్రం హీరోలాగే ఉంటున్నారు..

Published Date :March 27, 2025 , 12:11 pm
By Mounika
Vidya Ballon : హీరోయిన్స్‌ని అమ్మమలుగా చూపిస్తూ.. హీరోలు మాత్రం హీరోలాగే ఉంటున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండస్ట్రీ ఏదైనప్పటికి సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తారని తెలిసిందే. కానీ సినిమాని సినిమాలా చూడకుండా కొంతమంది మాత్రం హీరో – హీరోయిన్స్ మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ విమర్శిస్తున్నారు.  ఇప్పటికే ఇలాంటి విమర్శలు మన సీనియర్ హీరోలకు చాలా ఎదురుకున్నారు. తాజాగా రష్మిక ఇంకా సల్మాన్ ఖాన్ మీద కూడా ఇదే విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు జంటగా ‘సికందర్’ మూవీలో నటించారు. ఇక సల్మాన్ ఖాన్‌కి రష్మిక మధ్య 31 ఏళ్ళ గ్యాప్ ఉంది. వీళ్ళు ఎలా హీరో హీరోయిన్స్‌గా నటిస్తారు అంటూ పలువురు వీరిపై ట్రోల్స్ చేసారు.

Also Read : Kushboo : న‌టించేంత టాలెంట్, అందం నా ద‌గ్గర లేదు.. ఖుష్బూ కూతురు

Also Read

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
  • Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

కానీ తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్ ఖాన్ ట్రోల్ చేసేవారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.. ‘నాకు, హీరోయిన్ కి 31 ఏళ్ళ గ్యాప్ ఉందని కొంతమంది అంటున్నారు. నాతో నటించే హీరోయిన్‌కి ,హీరోయిన్ ఫాదర్‌కి లేని ప్రాబ్లమ్ మరి మీకెందుకు. ఒకవేళ ఆమెకు పెళ్లయి ఆమెకు కూతురు ఉంటే, ఆమెతో కూడా పనిచేస్తాను ఆమె తల్లి ఒప్పుకుంటే’ అని ట్రోలర్స్‌కి కౌంటర్ ఇచ్చాడు. దీంతో సల్మాన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే రీసెంట్‌గా సల్మాన్ మాటలపై పలువురు బాలీవుడ్ నటీనటులు స్పందించారు అందులో విద్యా బాలన్ కూడా ఒక్కరు.. ఆమె

‘హీరోయిన్స్‌కి 40 ఏళ్లు పడంగానే అమ్మమ్మ నాయినమ్మ పాత్రలు చేయాలా.. హీరోలు మాత్రం హీరోలాగే ఉంటారా. హీరోలు వారి వయస్సుకి తగిన పాత్రలు వేయారు.. మేం మాత్రం మా వయసుకి తగిన పాత్ర చేయాలి. నాకు హృతిక్ పక్కన నటించాలి అని ఉంది. ఇప్పుడు అది కుదరదు ఎందుకంటే ఇక్కడ ఏజ్ చూస్తారు. పాత హీరోయిన్ అనే ముద్ర వేస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rashmika
  • Salman Khan
  • Vidya Ballon

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions