ఇండస్ట్రీ ఏదైనప్పటికి సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తారని తెలిసిందే. కానీ సినిమాని సినిమాలా చూడకుండా కొంతమంది మాత్రం హీరో – హీరోయిన్స్ మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి విమర్శలు మన సీనియర్ హీరోలకు చాలా ఎదురుకున్నారు. తాజాగా రష్మిక ఇంకా సల్మాన్ ఖాన్ మీద కూడా ఇదే విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు జంటగా ‘సికందర్’ మూవీలో నటించారు. ఇక సల్మాన్ ఖాన్‌కి రష్మిక…