Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (Adarsha Kutumbam). ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌కు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్.. చాలా ఏళ్ల తర్వాత వెంకీని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ మ్యూజికల్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది.
ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం..ఈ సినిమాలో వెంకటేశ్ కెరీర్‌లోని ఒక బ్లాక్‌బస్టర్ వింటేజ్ ఓల్డ్ సాంగ్‌ను రీమిక్స్ (Remix Song) చేయబోతున్నారట. గతంలో వెంకీ నటించిన ఒక పాపులర్ సినిమాలోని ఎనర్జిటిక్ సాంగ్‌ను ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సరికొత్తగా కంపోజ్ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ రీమిక్స్ సాంగ్‌లో వెంకటేశ్ తన మార్క్ సిగ్నేచర్ స్టెప్స్‌తో వింటేజ్ లుక్‌లో కనిపించి అలరించనున్నారని టాక్. త్రివిక్రమ్ సినిమాల్లో సాంగ్స్ విజువలైజేషన్ చాలా రిచ్‌గా ఉంటుంది కాబట్టి, ఈ రీమిక్స్ ఎపిసోడ్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పుణకాలు తెప్పించడం ఖాయం. టాలీవుడ్లో ఇప్పటికే రామ్ చరణ్ ‘పెద్ది’, అల్లు అర్జున్ ‘రాకా’ వంటి భారీ యాక్షన్ చిత్రాలు లైన్లో ఉన్నప్పటికీ.. ప్రాపర్ ఫ్యామిలీ వినోదం, ఫుల్ లెంగ్త్ కామెడీ సీక్వెన్స్‌లతో వస్తున్న ‘ఆదర్శకుటుంబం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?