Home
Haarika And Hassine Creations
Haarika And Hassine Creations News
-
Srinidhi Shetty :’ఆదర్శ కుటుంబం’ సీక్రెట్ లీక్ చేసిన శ్రీనిధి!
టాలీవుడ్లో ఇప్పుడు రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఒకసారి డేట్ అనౌన్స్ చేశాక, పోస్ట్ ప్రొడక్షన్ పనులు హడావిడిగా ముగించుకుని థియేటర్లలోకి వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. కానీ క్వాలిటీ విషయంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఎక్కడా రాజీ పడదని నిర్మాత రాధాకృష్ణ అంటున్నారు. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ అక్టోబర్ 2 నుంచి ముందు 9, తర్వాత దీపావళి కానుకగా అక్టోబర్ 30కి ఎందుకు వాయిదా పడిందో… -
Srinidhi Shetty : రూట్ మార్చిన ‘ఆదర్శ కుటుంబం’.. త్రివిక్రమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రతి ఒక్కరికీ ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్స్ గుర్తుకు వస్తాయి. ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. అక్టోబర్ 30న రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే… -
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రానికి ‘ఏకే 47’ అనే గన్ పేరును టైటిల్‌గా జోడించడం ద్వారా.. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ టీజర్ స్పష్టం చేసింది. మధ్యతరగతి ఇళ్లలో జరిగే సరదా సంఘటనలతో మొదలైన ఈ గ్లింప్స్.. వెంకీ వింటేజ్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్… -
NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
టాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్, ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయిక ఒకటి. వీరిద్దరి కలయికలో రాబోతున్న తాజా మూవీ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక అద్భుతమైన పోస్టర్ ద్వారా బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమా కార్తికేయుని జీవితం ఆధారంగా రూపొందనుందని ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చిన… -
Divyendu Sharma: ‘పెద్ది’ విలన్‌కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా!
Divyendu Sharma: టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో ‘రామ్‌బుజ్జి’గా నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన దివ్యేందు.. ఇప్పుడు మరొక క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల… -
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం AK47’ (Aadarsha Kutumbam AK47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన త్రివిక్రమ్.. చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ… -
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. అప్పటినుండి వీరి క్రేజీ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో ఒక మైథలాజికల్ లేదా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న… -
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (Adarsha Kutumbam). ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌కు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్.. చాలా ఏళ్ల తర్వాత వెంకీని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ మ్యూజికల్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది. ఇండస్ట్రీ…
తాజావార్తలు
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
-
Rashid Khan History: టీ20ల్లో ‘కింగ్’.. తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు!
-
BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
ట్రెండింగ్
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా