Home
Tollywood News Telugu
Tollywood News Telugu News
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
Jabardasth Mahesh: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత వెండితెరపై ‘రంగస్థలం’, ‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన నటుడు మహేష్. రీసెంట్గా ‘సింగ్ గీతం’ సినిమాలోనూ నటించి అలరించిన ఈ కమెడియన్.. సడన్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాను స్వయంగా నిజం చెప్పే వరకు తన గురించి ఎలాంటి వార్తలు రాయవద్దంటూ ఆయన నెటిజన్లను,… -
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ‘మనం’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అక్కినేని మూడు తరాల నటుల (ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్) కలయికలో వచ్చిన ఒక దృశ్య కావ్యం. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) చివరి చిత్రం కూడా ఇదే. నేడు మే 23 సందర్భాన్ని పురస్కరించుకుని నాగార్జున అక్కినేని.. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ, తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాగార్జున తన ట్వీట్లో ‘మనం’ సినిమా… -
Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా ఈ చిత్రం అఫీషియల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ రూమర్‌ను వైరల్ చేశారు. జూన్ 2న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను… -
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ స్టార్ హీరోల సరసన నటిస్తూ సౌత్ ఇండియాలోనే అగ్ర తారగా ఒక వెలుగు వెలిగింది. అయితే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కు కాస్త దూరమై, బాలీవుడ్లోనే వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. కెరీర్లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయాల్సిన తమన్నా.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్పెషల్ ఐటెం సాంగ్స్‌కే పరిమితం అవ్వడం ఆమె అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. ఈ తరుణంలో, తాజాగా… -
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దశాబ్దాల పాటు వెలుగొందిన నటి జ్యోతిక (Jyotika).. సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. గతేడాది ఓటీటీలో వచ్చిన ‘డబ్బా కార్టెల్’ (Dabba Cartel) తో మెప్పించిన ఆమె, ప్రస్తుతం ‘సిస్టమ్’ (System) అనే ఇంటెన్స్ లీగల్ డ్రామాతో అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక.. బాలీవుడ్ మారుతున్న తీరు, 40 ఏళ్లు పైబడిన మహిళలకు దక్కుతున్న ప్రాధాన్యత మరియు… -
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘డ్రాగన్’ (Dragon). ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఇంటర్నెట్ను షేక్ చేయగా.. తాజాగా ఈ సినిమాలో తారక్ పోషించబోయే పాత్రకు సంబంధించిన షాకింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్‌ను ప్రశాంత్ నీల్ స్వయంగా రివీల్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించిన కథాంశం… -
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
టాలీవుడ్ టాప్ స్టార్స్ మధ్య ఉండే సాన్నిహిత్యం, ఒకరినొకరు గౌరవించుకునే పద్ధతి అభిమానులకు ఎప్పుడూ కంటి నిండా ఆనందాన్ని ఇస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు కానుకగా నిన్న విడుదలైన ‘డ్రాగన్’ (Dragon) అఫీషియల్ గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తారక్‌కు సరికొత్త స్టైల్లో విషెస్ చెప్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్… -
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) థియేట్రికల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ ఊరమాస్ లుక్కు, ఆయన మేకోవర్‌కు అభినందనలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో టాలీవుడ్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేరిపోయారు. ‘పెద్ది’ ట్రైలర్‌పై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కురిపించిన… -
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. అప్పటినుండి వీరి క్రేజీ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో ఒక మైథలాజికల్ లేదా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న… -
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో ముంబై వేదికగా విడుదలైన ‘పెద్ది’ (PEDDI) అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఊరమాస్ విజువల్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ ట్రైలర్ బయటకు వచ్చినప్పటి నుండి మెగా ఫ్యాన్స్.. నెటిజన్లలో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లుక్‌పై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!