Tollywood : పోటా పోటీగా అందాల ఆరబోత.. సినిమాకు ప్లస్ అవుతుందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 14న బిగ్గెస్ట్ వార్‌కు రెడీ అయిన వార్ 2, కూలీ చిత్రాలు నాన్ స్టాప్ ప్రమోషన్స్ షురూ చేశాయి. కూలీ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్‌తో స్పీడ్ పెంచింది. ముఖ్యంగా మోనికా అంటూ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్‌తో హైప్ క్రియేట్ చేసింది. మేడమ్ చేసింది గెస్ట్ రోల్ అయినా మోనికా సాంగ్ తో యూట్యూబ్‌ను షేక్ చేసే కంటెంట్ ఇచ్చి పోయింది. ట్రైలర్ కంటే ముందే పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకెళుతోంది టీం. ఎక్కడికక్కడ మార్కెట్ స్ట్రాటజీని అప్లై చేస్తోంది సన్ పిక్చర్స్.
Also Read : Bollywood : స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..
Also Read
కూలీ ఎక్కడో ఫాస్ట్ ఫార్వాడ్గా ఉంది అనుకున్న టైంలో వార్ 2 కూడా ట్రైలర్ దింపి కాస్త కవర్ చేసేసింది. కానీ ఇది చాలదు అనుకున్న టైంలో ప్రమోషన్స్ స్పీడప్ చేస్తోంది. మోనికాను ధీటుగా ఎదుర్కొనే గ్లామర్ అస్త్రాన్ని సంధించింది. హృతిక్, కియారా రొమాంటిక్ సాంగ్ ఊపిరి ఊయలగా ఫస్ట్ సింగిల్‌తో వార్ 2పై ఎక్స్పెక్టేషన్స్ కి ఊపిరి పోసింది. కియారా గ్లామర్ డోస్, గ్రీక్ గాడ్‌తో రొమాన్స్ భారీ ఓపెనింగ్స్ తెచ్చేలా కనిపిస్తోంది. ఉపిరి ఊయల సాంగ్ లో బికినితో కియారా రచ్చ లేపింది. ఇలా తమ తమ సినిమాల ఓపెనింగ్స్‌కు అటు పూజా, ఇటు కియారా తమ స్టఫ్ ఇచ్చేశారు. అటు పూజా హెగ్డే ఇటు కియారా ఇద్దరు పొడుగు కాళ్లతో అందాల ఆరబోతతో యూత్ ను థియేటర్స్ రప్పించేందుకు పోటీ పడుతున్నారు. రిలీజ్ కు మరి కొద్దీ రోజలు మాత్రమే ఉన్న కూలీ, వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ లోను పోటీ పడుతున్నాయి.
తాజావార్తలు
-
Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. రేంజ్, ఫీచర్లు ఇవే!
-
YS Jagan: ‘నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి’.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..
-
Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి జిగితార సాంగ్ రిలీజ్.. మణిశర్మ మెలోడీకి ఫ్యాన్స్ ఫిదా
-
Tilak Varma: “నువ్వు అస్సలు తగ్గొద్దు”.. శ్రీలంకతో ఫైనల్ ఫైట్‌కు ముందు వైభవ్‌కు తిలక్ ఫుల్ సపోర్ట్..
-
Chittoor: ‘ఆమె లేక నేను లేను’.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!