ఆగస్టు 14న బిగ్గెస్ట్ వార్‍కు రెడీ అయిన వార్ 2, కూలీ చిత్రాలు నాన్ స్టాప్ ప్రమోషన్స్ షురూ చేశాయి. కూలీ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్‌తో స్పీడ్ పెంచింది. ముఖ్యంగా మోనికా అంటూ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్‌తో హైప్ క్రియేట్ చేసింది. మేడమ్ చేసింది గెస్ట్ రోల్ అయినా మోనికా సాంగ్ తో యూట్యూబ్‌ను షేక్ చేసే కంటెంట్ ఇచ్చి పోయింది. ట్రైలర్ కంటే ముందే పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకెళుతోంది టీం. ఎక్కడికక్కడ…
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ పోస్ట్ క్రెడిట్స్ లో హ్రితిక్ రోషన్ కనిపించినప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్ 2 గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మిషన్ కోసం రెడీ అయిన హ్రితిక్ రోషన్, దేవరలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ లేకుండా అయాన్ ముఖర్జీ వార్ 2లోని కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి హ్రితిక్ అండ్…