Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి మృతిచెందారు. ఈ విషయాన్ని విష్ణు ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లితో దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘నా ప్రియమైన అమ్మా.. ఈ రోజు వరకు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టుకోవడానికి కృషి చేస్తాను. నువ్వే నా బలం.. నీవే నా బలహీనత. ఇప్పుడు మీరు ఈ అనంత విశ్వంలో కలిసిపోయారు. నా ప్రతి ఊపిరిలోనూ నువ్వు నాతోనే ఉంటావని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా…’ అంటూ విష్ణుప్రియ భావోద్వేగానికి లోనైంది.
Read also: Attack With Knife: ప్రేమను నిరాకరించిన యువతి.. కత్తితో కిరాతకంగా గొంతుకోసిన యువకుడు
Also Read
అయితే.. ఈ వార్త తెలుసుకున్న బుల్లితెర నటీనటులు, యాంకర్లు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ విష్ణుప్రియ ఫ్యామిలీ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. విష్ణుప్రియ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అయితే.. ఒక యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ పోవే పోరా షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ. ఈషోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన హంగామానూ ఎవరూ మర్చిపోలేరు. అంతేకాకుండా.. పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే నటిగానూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే.. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడు సినిమాలోలో ఓ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Kamakshi: “సెక్స్‌ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
-
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్‌లో రవితేజ.. ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!